పఠాన్ కోట్ ఉగ్రదాడికి సంబంధించి… సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతిపరులైన స్థానిక పోలీసులు… ఈ దాడికి సహకరించి ఉండవచ్చని… అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయులు… ఆండ్రియాన్ లెవీ, క్యారీ స్కాట్-క్లార్క్ లు రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పుపై… నిఘావర్గాల హెచ్చరికలు నిక్కచ్చిగా ఉన్నా… తగిన రక్షణ చర్యలు కొరవడ్డాయని… ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–