Bcn Telugu News #BcnteluguNews #TeluguNewsLive #BCNNews #AP_TS_TeluguNews
MP Rewant Reddy, along with all party leaders, took part in the Bharat Bandh at the Uppal Depot. Heavy traffic jams erupted as protesters marched on the road in protest of the central and state governments.
Rewanth Reddy and all party leaders were shifted to Uppal Pius by the Madipalli police.
భారత్ బంద్ లో భాగంగా అఖిలపక్ష నాయకులతో కలసి ఉప్పల్ డిపో వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొనారు.అనంతరం వారు మాట్లాడుతూ… రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలు తగ్గించే వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతను ఆదుకునే వరకు తమ పోరాటం ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలుపుతూ రోడ్ పై బైటాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ యేర్పడింది.
రేవంత్ రెడ్డి తో పాటు అఖిలపక్ష నాయకులను ఉప్పల్ పీయస్ కు మేడిపల్లి పోలీసులు తరలించారు.